YSR Congress Party
June 20, 2025 at 04:24 PM
జగన్ గారి పర్యటనలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్ కు ఓటు వేయకుండా తప్పు చేశాము అనే బాధ ప్రజల్లో ఉంది. ఇంకెక్కడో తప్పు జరిగింది అని కూడా ప్రజలు భావిస్తున్నారు. పర్యటనను ఎంత అణగదొక్కారో అంత ఎక్కువమంది పర్యటనకు వచ్చారు. జగన్ గారికోసం వస్తున్న ప్రజలను చూసే చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ పర్యటనకు ప్రజలు మరింతగా వస్తారు.
-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే
👍
❤️
🙏
15