
YSR Congress Party
June 20, 2025 at 05:03 PM
భీమవరంలో నడిరోడ్డుపై పట్టపగలు మద్యం తాగి యువకులు వీరంగం
మితిమీరి మద్యం తాగి రోడ్డుపై వెళ్తూ.. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థిని గట్టిగా కొట్టి రాక్షసానందం
ఇదేంటని ప్రశ్నించిన స్కూల్ విద్యార్థిపై మూకుమ్మడి దాడి
రాష్ట్రంలో గాడి తప్పిన శాంతి భద్రతలకి ఇంతకంటే సాక్ష్యం కావాలా నారా చంద్రబాబు నాయుడు ?
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
😢
🙏
❤️
😮
11