Kadapa Heart Beats
Kadapa Heart Beats
June 20, 2025 at 12:44 PM
*రాష్ట్ర క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు* కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో 4, 5వ తరగతుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల తేదీని ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పొడిగించామని శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పొడిగించిన తేదీని గమనించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ కోసం క్రీడా శాఖ వెబ్సైట్ https://apysrsportsschool.in/ చూడవచ్చని సూచించారు.
Image from Kadapa Heart Beats: *రాష్ట్ర క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు*   కడపలోని డాక...

Comments