Nara Lokesh | TDP
June 13, 2025 at 10:05 AM
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్లు ఇస్తున్నాం.వృద్ధులకు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నాం. వికలాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు ఇస్తున్నాం.మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెలా రూ.15వేలు అందిస్తున్నాం.
#firststeprebuildingap
#సుపరిపాలనలోతొలిఅడుగు
❤️
👍
🙏
❤
✌
💛
👌
🤙
✊
💐
135