Nara Lokesh | TDP
June 16, 2025 at 04:44 PM
విశాఖలో ఈ నెల 21న కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమం సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో విశాఖ నోవాటెల్ హోటల్ లో జరిగిన సమీక్షలో పాల్గొన్నాను. విశాఖలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరుకానుండటంతో కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లుచేస్తోంది. యోగా దినోత్సవ ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.
#yogandhra2025
#vizag
👍
❤️
🙏
💛
👏
✌
❤
👌
💐
🤝
53