Nara Lokesh | TDP
June 20, 2025 at 03:09 PM
విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం ప్రజలను, పార్టీ నాయకులు, శ్రేణులను కలుసుకున్నాను. ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించాను. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చాను.
#prajadarbar
❤️
👍
💛
🙏
❤
👌
🫶
33