Nara Lokesh | TDP
June 20, 2025 at 03:10 PM
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ చేరుకున్న గౌరవ ప్రధాని Narendra Modi గారికి స్వాగతం పలికాను. మోదీ అంటే మోటివేషన్, మోదీ అంటే డెడికేషన్.. యోగా నిర్వహణలో రికార్డులు బద్దలు కొట్టడానికి ఏపీ రెడీ!
#yogandhra
#apwillcreatehistorytomorrow
#internationalyogaday
❤️
👍
🙏
❤
💛
👌
👏
🫡
77