⚡SchoolEdu 👈 Join Now
June 17, 2025 at 02:30 PM
*🏫 పాఠశాల లాగిన్ లో యూనిఫార్మ్స్ క్లాత్ ఎంట్రీ ఇన్ ISMS పోర్టల్ 🧵2025-26 సంవత్సరానికి గాను పాఠశాల అన్నింటికీ ఇదివరకే మొదటి విడతగా ఫస్ట్ ఫేస్ యూనిఫామ్ క్లాత్ రావడం జరిగింది. ✅* *దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ లో క్లాత్ ఎంత రిసీవ్ చేసుకున్నారు మండల విద్యాధికార ద్వారా అని ISMS పోర్టల్ లో అప్డేట్ చేయవలసి ఉంటుంది. 📝* *మరి అది ఏ విధంగా చేయాలనేది ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి 📹👇* https://youtu.be/qC7x-63B9Dw

Comments