⚡SchoolEdu 👈 Join Now
June 20, 2025 at 01:02 AM
*🌟 ఫ్యామిలీ పెన్షన్ – పిల్లలకు చెల్లింపు నియమాలు 🌟* 👦 కుమారుడు ✅ 25 సంవత్సరాల వయసు వరకు లేదా ✅ అతను సంపాదన ప్రారంభించే రోజు వరకు (ఏది ముందుగా వస్తే అంత వరకూ) 📌 జి.ఓ. నం. 287, ఫినాన్స్ & ప్లానింగ్ (FW-Pen-I) 📅 12-08-1999 👧 కుమార్తె ✅ పెళ్ళి అయ్యే వరకు లేదా ✅ ఆమె సంపాదన ప్రారంభించే వరకు (ఏది ముందుగా వస్తే అంత వరకూ) 📌 జి.ఓ. నం. 278, Fin & ప్లానింగ్ (FW-Pen-I) 📅 19-10-1987 💡 గమనిక: ఇవి ప్రభుత్వం నిర్దేశించిన latest G.O ల ప్రకారం వర్తిస్తాయి. *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments