⚡SchoolEdu 👈 Join Now
June 20, 2025 at 01:03 AM
*🔊క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ నుంచి 3 విద్యా సంస్థలు..* *🍥ఈనాడు, హైదరాబాద్‌: క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌-2026లో తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు విద్యాసంస్థలకు స్థానం దక్కింది. వీటిలో ఐఐటీ హైదరాబాద్‌(ఐఐటీహెచ్‌), హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) ఉన్నాయి. ఈసారి ఐఐటీహెచ్‌ ర్యాంకింగ్‌ మెరుగుపడింది. గత ఏడాది 681-690 మధ్య ఉండగా...ఈ దఫా 664వ స్థానంలో నిలిచింది. హెచ్‌సీయూ 801-850 పాయింట్ల విభాగంలో ఉంది. ఓయూ గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 1201-1400 పాయింట్ల పరిధిలో చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క విద్యాసంస్థకూ చోటు లభించలేదు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments