
Keshaboina Sridhar BJP
June 13, 2025 at 08:58 PM
ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడి దాడి చేసిన స్థానికులు
నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నాడని ఎమ్మెల్యేను నిలదీసి, అడ్డొచ్చిన ఎమ్మెల్యే అనుచరులను చితకబాదిన స్థానికులు
హైదరాబాద్ – యాకుత్‌పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీసిన స్థానికులు
వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడంలేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులను చితక బాదిన స్థానికులు