Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
June 14, 2025 at 07:43 AM
-ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు -- అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ ఆదేశాలు జారీ - భారత్‌లోని అన్ని బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశం - తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసిన డీజీసీఏ
Image from Keshaboina Sridhar BJP : -ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు -- అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దృష్ట్...

Comments