Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
June 14, 2025 at 10:42 PM
కేంద్ర మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రథసారధిగా నిరంతరం శ్రమిస్తున్న గౌరవనీయులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నిస్వార్థ సేవ, అంకితభావం మరియు నాయకత్వం మాకు స్ఫూర్తిదాయకం. దేశ సేవలో మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ… ఇట్లు, కేశబోయిన శ్రీధర్ హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ #kishanreddy #happybirthday #secunderabadmp #telanganabjp #bjpindia #inspiringleadership #publicservice
Image from Keshaboina Sridhar BJP : కేంద్ర మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు తెలంగాణ ర...

Comments