
Keshaboina Sridhar BJP
June 18, 2025 at 04:40 PM
మెదక్ జిల్లా గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌కి ఘనస్వాగతం
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని...
స్వగ్రామానికి తిరిగొచ్చిన జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డికి
ర్యాలీ, డప్పు చప్పుళ్ళతో.. జవాన్‌కి స్వాగతం పలికిన గ్రామస్తులు
#gottimukkala #singireddymadhusudanreddy #operationsindoor #armyjawan #welcomerally #villageheroes #indianarmy #pakistantension