Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
June 18, 2025 at 04:52 PM
జాతీయ జెండా లేదు.. కనీసం పార్టీ జెండా అయినా పట్టుకోలేదు.. వాయనాడ్ నియోజకవర్గంలోని నీలాంబుర్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో హాజరైన ప్రియాంక వాద్రా ప్రచారంలో జాతీయ జెండా కనిపించలేదు.. సరికదా కనీసం కాంగ్రెస్ పార్టీ జెండా కూడా కనిపించలేదు.. కేవలం మతపరమైన జెండాలతోనే ప్రచారం నిర్వహించారు.. ప్రియాంక వాద్రా #nilamburbypoll #priyankavadra #congress #keralapolitics #keralapolitics

Comments