Keshaboina Sridhar BJP
Keshaboina Sridhar BJP
June 20, 2025 at 12:41 AM
ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం–2025ను పురస్కరించుకుని, ఉక్కు మరియు బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో జూన్ 20 ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే 24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించాము. ఈ కార్యక్రమంలో నేను (Keshaboina Sridhar) మరియు Kranthi Kiran N. Anand Chinna గారు స్వచ్ఛందంగా పాల్గొన్నాము.
Image from Keshaboina Sridhar BJP : ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి గౌ...
👍 1

Comments