GSWS Helper ✅
June 12, 2025 at 02:10 AM
🌾 *అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం* 🌾
☛ *అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.*
☛ *OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు. ఎవరు eKYC వెయ్యాలో పేర్లు మీ RSK లొ అందుబాటులో కలదు.*
☛ *కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, మీ రైతు సేవ కేంద్రం (RSK) వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.*
☛ *Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు.*
☛ *తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు.*
https://t.me/GSWShelper