GSWS Helper ✅
June 12, 2025 at 03:51 AM
✅ *కొత్త స్పౌజ్ పింఛన్ల గమనిక :* ☛ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌజ్ పింఛన్ల పంపిణీని వాయిదా వేసింది. ☛ ఈ నెల 12న (గురువారం) లబ్దిదారులకు పింఛను నగదు అందించాలని ముందుగా నిర్ణయించింది. కానీ అదే రోజు సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నం దున పంపిణీని వాయిదా వేస్తున్నట్లు సెర్చ్ అధికారులు బుధవారం ప్రకటిం చారు. ☛ తదుపరి పంపిణీ తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

Comments