GSWS Helper ✅
June 12, 2025 at 04:30 AM
*నేటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్' 🎒👞📚 లు పంపిణీ.*
☛ ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
☛ ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది.
☛ దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి.
☛ ఒక్కో కిట్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.
☛ స్కూల్ కిట్ల పంపిణీ *"సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్"* అనే పథకం పేరుతో ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.