GSWS Helper ✅
June 12, 2025 at 10:34 AM
✰ *తల్లికి వందనం పథకం* ✰
➢ తల్లికి వందనం పథకం - 2025 కు సంబందించి, అర్హులు మరియు అనర్హుల జాబితా ను సచివాలయ ఉద్యోగుల [ WEA/WWDS/DA/WEDPS ] Beneficiary Management portal _ login నందు provide చేయడం జరిగినది.
https://t.me/GSWShelper
➢ లిస్ట్ పొందే విధానం
☟
Beneficiary Management portal login
☟
Reports Module
☟
BM Reports
☟
Scheme Year : 2025-26,
☟
Scheme Name :: Thalliki Vandanam
☟
select type : Secretariat
☟
R3. Final Reports
☟
R3.1 Final Eligible List
R3.2 Final Ineligible List
➢ తల్లికి వందనం -2025 list's డౌన్లోడ్ చేసుకొని, *వెంటనే సచివాలయం యందు ప్రదర్శించాలి.*
*⚪NOTE ::* Final Eligible list నందు NPCI status inactive గా వున్న లబ్ధిదారులు, వెంటనే NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.
