GSWS Helper ✅
June 17, 2025 at 02:48 PM
🟡 *తల్లికి వందనం eKYC సమాచారం :*
*విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ*
*GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.*
https://t.me/GSWShelper
