GSWS Helper ✅
June 18, 2025 at 04:19 AM
🟡 *Yoga Competitions Certificates Issue Process :*
*యోగాంధ్ర 2025 లొ భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గుర్తించబడిన ట్రైనర్ల ద్వారా నిర్వహించినటువంటి యోగ కార్యక్రమాలలో పాల్గొన్న / బాగా చేసిన వారికి సర్టిఫికెట్ లో జనరేట్ చేయుటకు గాను యోగాంధ్ర మొబైల్ యాప్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా జనరేట్ చేయాలో పైన ఫోటో చూడగలరు.*
📱𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐘𝐨𝐠𝐚𝐧𝐝𝐡𝐫𝐚 𝐀𝐩𝐩 👇🏼
https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html
