GSWS Helper ✅
June 19, 2025 at 06:02 AM
*సమస్య ❓ - సమాధానం 🧾*
సమస్య : హౌస్ హోల్డ్ మాపింగ్ లొ 15 సం. లోపు చైల్డ్ ఆధార్ తప్పుగా నమోదు అయ్యింది. లేదా పాత ఆధార్ క్యాన్సల్ అయ్యింది. ఇప్పడు సరైన / కొత్తగా వచ్చిన ఆధార్ ను అదే హౌస్ మ్యాపింగ్ డేటా లో ఆధార్ కరెక్షన్ చేయడం ఎలా?
సమాధానం :
1. హౌస్ హోల్డ్ మాపింగ్ నందు వున్న కొంతమంది చిల్డ్రన్స్ ( 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు వున్న ) రెండు ఆధార్ లు కలిగి వుంటారు. అందులో మొదటి ఆధార్ కార్డ్ నెంబర్ HH mapping నందు వుండి, ఆ aadhar cancel అయి వుంటుంది. మరియు ఆ cancel అయిన old aadhar స్థానంలో new aadhar number update చేయుటకు గతంలో అవకాశం లేదు.
2. అయితే ఈ విధంగా రెండు ఆధార్ లు కలిగి, cancel అయిన aadhar HH mapping నందు వుంటే, ఇటువంటి childrens కు cancel అయిన ఆధార్ స్థానంలో new aadhar update చేయుటకు సచివాలయం లొ PS వారికి ఆప్షన్ గతంలో ఇచ్చి ఉన్నారు.
https://t.me/GSWShelper
‼️ *PS వారి లాగిన్ ఈ పని చేయు విధానం :*
1. *"GSWS portal - PS login - Children Aadhar EKYC Module" నందు option provide చేయడం జరిగినది.*
2. ఈ క్రింద తెలిపిన విధంగా Children యొక్క old aadhar స్థానంలో new aadhar ను HH నందు update చెయ్యవచ్చు.
3. Children Aadhar EKYC Module మీద click చేసిన తరువాత "select cluster or enter aadhar number" అని display అవుతుంది.
4. ఆ children యొక్క cluster select చేసుకొని "Do eKYC" option పైన click చెయ్యాలి.
5. Do eKYC పైన click చేసిన తరువాత Action - i) Submit eKYC ii) Change UID & Submit eKYC అనే two options display అవుతాయి.
6. *ఇందులో రెండవ option - "Change UID & Submit eKYC" select చేసుకొని,* child యొక్క new aadhar number enter చేసి eKYC ద్వారా update చెయ్యాలి.
7. Cluster select చేసుకున్న తరువాత list నందు children వివరాలు display కానిచో, enter aadhar నందు child old aadhar ( ప్రస్తుతం HH నందు వున్న aadhar) number enter చేసి search ద్వారా చెయ్యాలి.
8. ఈ option నందు 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన childrens కు మాత్రమే aadhar update చేయుటకు అవకాశం కలదు.
9. Cluster select చేసుకున్న తరువాత display అయ్యే childrens list eKYC pending వున్న childrens కు సంబందించినది మాత్రమే. అంతేకాని ఈ లిస్ట్ నందు వున్న childrens అందరూ రెండు ఆధార్ లు కలిగి వుంటారని కాదు. EKYC pending list మాత్రమే.