GSWS Helper ✅
June 19, 2025 at 03:35 PM
తల్లికి వందనం పథకమునకు అర్జీ నమోదు చేయుటకు రేపు చివరి తేదీ కాదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చివరి తేదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ముందుగా మీకు తెలియజేయడం జరుగును.

Comments