Sri Tv 🌳
Sri Tv 🌳
June 20, 2025 at 07:20 AM
🟡 *తల్లికి వందనం తాజా సమాచార* 1. SC స్టూడెంట్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటునారు ,దానికి రీసన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది 2. RTE స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివీ పేమెంట్స్ అనేది హోల్డ్ చేయడం జరిగినది గవర్నమెంట్ దీనిమీద నిర్ణయం తీసుకోవలసి ఉంది 3. గ్రీవెన్స్ అనేది సిక్స్ స్టెప్ వాలిడేషన్ కొరకు government employees, income tax ,land, electricity, four1 wheeler, urban property వీటిని create greviance raise చేసిన తరువాత *Create grievance service request* చేయవలసి ఉంటుంది. 4. మిగతా grievance సంబంధించి డైరెక్ట్ గా గ్రీవెన్స్ అనేవి రిజిస్టర్ అవడం జరుగుతుంది 5. రిసర్వే జరిగిన విలేజెస్ లో ల్యాండ్ సంబంధించి అప్డేట్ చేస్తాం అని చెప్పి ఉన్నారు,ఇష్యూ వున వారు ల్యాండ్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రైస్ చేస్తే పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుంది. #thallikivandanam

Comments