Philadelphia AG Church Vijayawada
June 15, 2025 at 03:41 PM
🇹🇴🇩🇦🇾'🇸 🇲🇪🇸🇸🇦🇬🇪
(15 th - June -2025) Sunday
𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃*
#sunday ͎S͎e͎r͎v͎i͎c͎e͎
@𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪
ఆరంభ కీర్తనలు 📖: కీర్తనలు:3 వ అధ్యాయం
*ప్రసంగం🔰*
ఆది కాండము:35:18
ఆమె మృతి బొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
*ప్రసంగ అంశం🛡️:యేసయ్యా తండ్రి వైన🤵♂ నీతో చెప్పేది ఉద్దేశపూర్వకంగా(intentionally) మర్చిపోవాలి ..*
✳️.ఆది కాండము:35:18
ఆమె మృతి బొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
✳️.Genesis 35:18 (NIV)
As she breathed her last—for she was dying—she named her son Ben-Oni. But his father named him Benjamin.
*. ఒక పాస్టర్ గారు మన జీవితాన్ని car 🚗 తో పోల్చారు
*.ఇప్పుడు మన జీవితం manuel గా మారిపోయింది.
*.అనగా అన్నిటినీ మనం నేర్చుకోవాలి మన జీవితంలో ముందుకు కొనసాగాలంటే ...
*.ఈరోజు మనం కొన్ని కొన్ని మన జీవితంలో
💠తొలగించడానికి
💠మార్చుకోవడానికి
💠విడచి పెట్టడానికి
💠మరచి పోవడానికి నేర్చుకోవాలి..
*.ఈరోజు తండ్రులు🤵♂ ఉద్దేశపూర్వకంగా(intentionally) మర్చిపోవాలి ..
*. ఈరోజు నీ పాప ..బాబు నిన్ను ఏదో అనకుడనిది అన్నారు లేదా చేయకుడనిది చేశారు..
*.అది మనస్సులో 💜 పెట్టుకుంటే అది నీ జీవితానికి వేదన కరంగా మారుతుంది...
*.అదే నువ్వు విడచి పెడితే నీ జీవితం ..బిడ్డల జీవితం దీవెన కరంగా మారుతుంది...
*✳️ లూకా:15:11-32 వరకు మనం చదివితే తండ్రి యొక్క ప్రేమ ...ఆయన ఉద్దేశ పూర్వకంగా మర్చిపోయారు అన్న సందర్భం అర్థం అవుతుంది*
*.తండ్రి ఉద్దేశపూర్వకంగా(intentionally) మార్చిపోయి తన కుమారుడి రాతను మార్చేశారు...
*.దావీదు గారికి 2️⃣3️⃣ మంది మగ 👦👦👦👦బిడ్డలు ..
*.కానీ ఒక బిడ్డ మరోక బిడ్డను చంపేశారు ...
*.కానీ ఆ తండ్రి ఉద్దేశపూర్వకంగా(intentionally) కుమారుడు చేసింది మర్చిపోయారు
*.ఈరోజు నువ్వు అది చేయగలవా? ...
*.ఒక తండ్రిని కుమారుడు👦 దాదాపు 5️⃣0️⃣ సార్లు చెప్పుతో 🥿 కొట్టి తండ్రిని అవమాన పరచారు...
*.అయితే కుమారుడు వేరే దేశం చదువుకోవడానికి వెళ్తాను అని చెప్తే తనకి వున్న సొంత ఇంటిని అమ్మేసి పంపించారు
*.అయితే ఆ బాబు వెళ్లిన 1️⃣ సంవత్సరాల తర్వాత తండ్రి విలువ తెలుసు కోనీ ఇంటికి వచ్చి తండ్రి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అని అన్నారు
*.ఈరోజు మనం ఎవరమో యేసయ్యా కీ తెలుసు ...మన బ్రతుకు గురుంచి మనం చేస్తున్న పనుల గురుంచి తెలుసు..*
*.కానీ మన యేసయ్యా ఉద్దేశపూర్వకంగా(intentionally) మర్చిపోయి ఈరోజు ఆయన సన్నిధిలో మనల్ని నిలబెడుతున్నారు...
*✳️యెషయా:43:25*
*✳️Isaiah 43:25(NIV)*
“I, even I, am he who blots out your transgressions, for my own sake, and remembers your sins no more.
*. ఈరోజు నువ్వు ఉద్దేశపూర్వకంగా(intentionally) మర్చిపోవడానికి ఇష్ట పడితే గొప్ప మలుపు నీ జీవితంలో చూస్తావు...
*1️⃣.భార్య 🧔♀చెప్పిన మాటలు భర్త👨🦱 ఉద్దేశ పూర్వకంగా మర్చిపోవాలి..*
*.కొన్ని కొన్ని సార్లు భార్య అనిన మాటలను భర్త ఉద్దేశ పూర్వకంగా మర్చిపోవాలి...
*.అప్పుడు కుటుంబంలో గొప్ప సమాధానం 🕊️ చూస్తాం... దేవుని సన్నిధిని చూస్తాం ..
*.ఈరోజు భర్త మీ భార్యలను తన్నడానికి ..వారిని బాధ 😭 పెట్టడానికి మనకి అధికారం లేదు ...
*. యోబు గారి భార్య అన్నారు శ్రమలను బట్టి నువ్వు దేవున్ని తిట్టి చచ్చిపో అని ....
*.కానీ ఆయన భార్య చెప్పిన మాటలను ఉద్దేశ పూర్వకంగా మర్చిపోయారు...
*.అందుకే
*✳️యోబు :42 వ* అధ్యాయం లో రెట్టింపు ల దీవెన పొందుకున్నారు
*.అబ్రహం - శారా గారు ...వేరే దేశానికి వెళ్తే ఆ రాజు 👑 గారు శారా గారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు అందంగా వుంది అని...
*.కానీ దేవుడు జోక్యం చేసుకొని శారా గారిని బయటకి తీసుకొని వచ్చారు
*.అయితే అబ్రహం గారు ఉద్దేశ పూర్వకంగా మర్చిపోయారు...
*.ఈరోజు మనం ఏమి మార్చిపోవాలో అవి మార్చుకోవాలి ... ఏవి గుర్తు వుంచుకోవాలో అవి గుర్తు వుంచుకోవాలి
*.దేవుడు నీ ఇంట్లో కార్యం చేస్తారు ...
*.యాకోబు గారు తన జీవితాన్ని ఒక అమ్మాయి 👰కోసం 1️⃣4️⃣ సంవత్సరాలు వృథా చేసుకున్నారు
*.ఈరోజు మనం అలాగా చేసుకోకూడదు ...మన జీవితం ఎంతో శ్రేష్ఠమైనది ...
*.ఈరోజు మన జీవితం
♦️దేవుని కోసం.
♦️కుటుంబం కోసం
♦️మందిరం కోసం
♦️దేశం కోసం ఉపయోగించి shake చేసి వెళ్లిపోవాలి
*.ఈరోజు ఒక అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం దయచేసి వృథా చేసుకోవద్దు
*.రాహేలు గారు 2 వ బిడ్డకు జన్మనిస్తుండగా ఆమె మరణించింది ...
*.అమే మరణిస్తుండగా ఆయనకి బెనోని అని పేరు పెట్టారు
*.కానీ యాకోబు గారు బెన్యామీను అని పేరు పెట్టారు
*.అనగా రాహేలు గారు చెప్పిన మాటలు యాకోబు గారు ఉద్దేశ పూర్వకంగా మర్చిపోయారు...
❇️బెనోని -- వేదన తీసుకు వచ్చే కుమారుడు👦
❇️బెన్యామీను -- నా కుడి చేతి ✋ కుమారుడు👦
*.ఆరోజు తండ్రి యొక్క ఉద్దేశం నా కుమారుడు గొప్పగా దివించ బడాలి...
*.పాత నిబంధన ..క్రొత్త నిబంధన గ్రంథంలో
💹పౌలు గారు
💹సౌలు గారు
💹ఎస్తేర్ గారు
💹మోర్డకాయ గారు
*.వీరందరు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన వారు
*✳️ఎస్తేరు:2:5*
*.ఈరోజు మన బిడ్డల నిమిత్తం మనం ఎదుర్కుంటున్న ప్రతి అవమానం మనం ఉద్దేశ పూర్వకంగా మర్చిపోవాలి..
*.ఈరోజు తండ్రి నువ్వు ఇంట్లో 🏠
♻️ఒక ప్రవక్త
♻️ఒక యాజకుడు
♻️ఒక రాజువు ..
*.నా దేవుడు వాటిని కొట్టివేసి గొప్ప కార్యం చేస్తారు..
*.దేవుని కృప వలన మన సంఘములో జరిగిన సాక్ష్యం*
♦️పేరు :salomi
♦️వీరికి పెళ్లి 🤵♂👰 అయ్యి 1️⃣6️⃣ సంవత్సరాలు అయ్యింది
♦️వీరికి 16 సంవత్సరాలు పిల్లలు లేరు
♦️వీరికి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవుతున్నాయి
♦️అందరూ అన్నారు పిల్లలను పెంచుకో ... ఇంకా నీకు పిల్లలు పుట్టరు అని...
♦️ఇంకా డాక్టర్స్🩺 అన్నారు మీరు మేనరికం కాబట్టి పిల్లలు పుట్టరు అన్నారు
♦️అయితే ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన 🙏 చేసుకొన్నారు
♦️దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక చక్కటి పాప 👧ను అనుగ్రహించారు
*2️⃣ఉద్దేశ పూర్వకంగా (intentionally) ప్రయత్నించాలి*
*.మనకి అనుగ్రహించిన బిడ్డల కోసం మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యాలి
✅వారిని చదివించాలి
✅వారి కొరకు ప్రార్థన చెయ్యాలి
✅వారిని చర్చ్ కీ తీసుకొని రావాలి
*.నువ్వు చెయ్యాల్సింది నువ్వు ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నం చెయ్యాలి ..దేవుడు చూసుకుంటారు
*✳️మత్తయి:25:14-30 లో దేవుడు తలాంతులు యొక్క ఉపమానం చెప్తారు*
*.దేవుడు అనేది నేను ఇచ్చింది నాకు ఇవ్వకూడదు ..వృద్ధి చేసి ఇవ్వాలి
*.ఈరోజు దేవుడు అనేది నేను బిడ్డలను ఎలా ఇచ్చానో అలా ఇవ్వకూడదు ..వృద్ధి చేసి ఇవ్వాలి ..దేవుడు చూసుకుంటారు
*.ఈరోజు నీ కుమారుడు దీవించ బడాలి అని ఎవ్వరూ దగ్గరకి వెళ్ళాలో వాళ్ళ దగ్గరకి వెళ్ళు
*.అంతకు మించి యేసయ్యా దగ్గరకి వెళ్లి...
*.ఈరోజు యేసయ్యా మనందరికీ ఒక మహావృద్ధి కలిగి జేయును గాక...
*.ఈరోజు నీ ప్రయత్నం నువ్వు ఆపేశావ దానికి అర్ధం నీ బిడ్డ అభివృద్ధి నీ నువ్వు అపేస్తున్నావు..
*.దేవుడు జీవం లేని వాటిని వృద్ధి పరిచారు
*.అదే దేవుడు జీవం గల మనల్ని గొప్ప వృద్ధి పరుస్తారు
*.ఈరోజు నువ్వు
💠మందిరానికి
💠పరిశుద్ధ మార్గం లో వుండటానికి
💠కాలేజ్ కి వెళ్ళడానికి
💠ట్యూషన్ కి వెళ్ళడానికి ప్రయత్నించు...దేవుడు చూసుకుంటారు
*3️⃣ఉద్దేశ పూర్వకంగా మీరు శ్రద్ధ కలిగి వుండాలి*
*.ఈరోజు పిల్లలు దేవుడు ఇచ్చిన మంచి బహుమానాలు 🎁 🎁
*.ఆ బహుమానాల పట్ల గొప్ప శ్రద్ధ కలిగి వుండాలి
*.ఒక భక్తుడు ఇచ్చిన మాటలు*
❇️ఈరోజు పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకుంటే తక్కువ ఫలితాలు చూస్తావు
❇️మాదిరిగా శ్రద్ధ తీసుకుంటే మాదిరి ఫలితాలు చూస్తావు
❇️ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే ఎక్కువ ఫలితాలు చూస్తావు
❇️అద్భుతమైన శ్రద్ధ తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూస్తావు
*.యాకోబు గారు తన కుమారుల కోసం ఉద్దేశ పూర్వకంగా శ్రద్ధ తీసుకున్నారు
*.5️⃣ గురు స్నేహితుల్లో ఒక స్నేహితునికి పక్షవాతం వస్తె ఆ స్నేహితుడి కోసం ఒక శ్రద్ధ తీసుకున్నారు ..
*.2️⃣0️⃣2️⃣5️⃣ సంవత్సరాల క్రితం మన తండ్రి అయిన యేసయ్యా అద్భుతమైన శ్రద్ధ మన కొరకు తీసుకున్నారు..
*.ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చారు...
*.నిజంగా యేసయ్యా మన పట్ల గొప్ప శ్రద్ధ కలిగి వున్నారు...
*.దేవుడు మనందరినీ తప్పకుండా దీవిస్తారు...ఆశీర్వదిస్తారు...నడిపిస్తారు...హెచ్చిస్తారు...
*God Bless You*
──── ◉ ────
❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
❤️
🙏
❤🔥
🙌
🙇♀
🤍
56