Philadelphia AG Church Vijayawada
June 20, 2025 at 09:27 AM
🇹‌🇴‌🇩‌🇦‌🇾‌'🇸‌ 🇲‌🇪‌🇸‌🇸‌🇦‌🇬‌🇪‌ (20th -June-2025) Friday 𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃* #friday fasting ͎S͎e͎r͎v͎i͎c͎e͎ @𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪ మన ప్రసంగం🔰 : కీర్తనలు 37:7 యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము. తన మార్గమున వర్థిల్లు వాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చు కొను వాని చూచి వ్యసన పడకుము. *ప్రసంగ అంశం🛡️: యేసయ్యా చెప్పేది మళ్ళీ గుర్తు చేసుకో...* కీర్తనలు 37:7 యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము. తన మార్గమున వర్థిల్లు వాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చు కొను వాని చూచి వ్యసన పడకుము. Psalm 37:7(NIV) Be still before the Lord and wait patiently for him; do not fret when people succeed in their ways, when they carry out their wicked schemes. *. దావీదు గారు గోల్యాతు గారిని చంపడానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నయ్యలు 👱‍♂️👱‍♂️👱‍♂️ఆయన్ను నిరుత్సాహ పరిచినప్పుడేల్లా ఆయన ✅ఎలుగు బంటిని 🐻 ✅సింహాన్ని 🦁 చంపడానికి సహాయం చేసిన యేసయ్యా ను గుర్తు చేసుకున్నారు *.అదే యేసయ్యా ను మళ్ళీ గుర్తు చేసుకున్నారు *.ఈరోజు నీకు ఎదురుగా నిలబడుతున్నా ఏ సవాలైన దేవుడు నీ జీవితంలో చేసిన దానిని గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళు *.దేవుడు సహాయం చేస్తారు *✳️కీర్తనలు:103:1-5* *.ఈరోజు 🔹నిరుత్సాహపడకు 🔹డిప్రెషన్ కి వెళ్ళకు 🔶.యెహోవా యెదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము *.దేవుడు సహాయం చేస్తారు ..విజయం చూడబోతున్నావు *.యమ్మాయ గ్రామంలో వున్న ఇద్దరు యేసయ్యా ను వెంబడిస్తున్నారు *.కానీ యేసయ్యా మరణించగానే వారు మరల పాత పద్ధతులకు వెళ్లిపోతున్నారు *.వీళ్ళు దేవుని చిత్తం లో వున్నప్పుడే మాత్రమే కాదు ..దేవుని చిత్తం లో లేనప్పుడు కూడా యేసయ్యా వారిద్దరితో 🙎‍♂️🙎‍♂️వున్నారు...* *.అయితే దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమై వారితో మాట్లాడి ..ఇంటికి వెళ్లి రొట్టె 🍞 విరువగానే వాళ్ళ కళ్ళు 👀 తెరవబడ్డాయి..మళ్ళీ యేసయ్యా ను గుర్తు చేసుకున్నారు *.యెరూషలేము కీ వెళ్ళిపోయారు *❇️.ఈరోజు దేవుని చిత్తంలో వున్నప్పుడే మాత్రమే కాదు మనతో వుండేది ..దేవుని చిత్తం లో లేనప్పుడు కూడా యేసయ్యా మనతో ఉన్నారు...* *.మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వారిగా వున్నారు *.ఈరోజు నువ్వు ఎందుకు ✅వేదన గుండా ✅డిప్రెషన్ గుండా ✅కలవరం గుండా ✅భయం గుండా వెళ్తున్నావు? *.మళ్ళీ దేవుని కార్యాలు గుర్తు చేసుకొని చూడు ...దేవుని కార్యం చూస్తావు *.దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక అద్భుతమైన మాట 🗣️ చెప్పారు .. *.మీరు వేదనలో ..బాధలో వున్నప్పుడు ఈ మాట గుర్తు చేసుకో *✳️ద్వితీయోపదేశ కాండం :7:17-19* *.దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పండుగలను ఆచరించమన్నారు *.పండుగ అంటే ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకో అని 💠ex:పస్కా పండుగ 💠 పురిము పండుగ ..ఎస్తేరు గ్రంథంలో నేను ఏమి చేశానో అది గుర్తు చేసుకో అన్న సాదృశ్యంగా *✳️ద్వితీయోపదేశకాండం :6:4-9* *.ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని 📖 ఎక్కువగా గుర్తు చేసుకుంటారు *.ఎక్కడెక్కడ ఈ వాక్యాలు పెట్టుకుంటారో పై వాక్యంలో వుంటుంది.. *.ఈరోజు నువ్వు దీనిలో నుండి భయట పడలెను...ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నావే అయితే ఈ వాక్యం గుర్తు చేసుకో *✳️యెషయా:43:2* ♦️.యేసయ్యా అన్నారు మేడ గదిలో రొట్టె 🍞 విరచి ఇది నా శరీరం అని మీరు దీనిని జ్ఞాపకం చేసుకో అని ♦️.ద్రాక్షరసం 🍷 ను తీసుకొని ఇది నా రక్తం ..జ్ఞాపకం చేసుకో *. వీటిని జ్ఞాపకం చేసుకొనేటప్పుడేల్లా నువ్వు ఆయన సిలువ మరణ పునరుత్థానం ను జ్ఞాపకం చేసుకో...ఈ క్రింద వాక్యం చదివితే అర్థం అవుతుంది *✳️1 కోరింది:11:24-26* *.నా యేసయ్యా లేచారు ..నేను కూడా తిరిగి లెగుస్తా ... *1️⃣.నన్ను గుర్తు చేసుకో (జ్ఞాపకం చేసుకో)* *.గుర్తు చేసుకోవడం అనేది ఈ భూమి 🌍 మీద ఒక option {ఎంపిక} *.కానీ దేవుని రాజ్యంలో గుర్తు చేసుకోవడం అనేది చాలా చాలా చాలా అత్యవసరం 🦺 *.గుర్తు చేసుకోవడం అంటే అతని ద్వారా నాకు సహాయం అందిద్ది అన్నప్పుడు మనం అంటాం నన్ను గుర్తు చేసుకో *.యోసేపు గారు 1️⃣3️⃣ సంవత్సరాలు చెరసాలలో వున్నారు.. *.అయితే ఇద్దరు🤵‍♂🤵‍♂ ఆయన చేరసాలకు వచ్చారు రాజు గారి దగ్గర వున్న వ్యక్తులు *.అయితే యోసేపు గారు వారికి వచ్చిన కళలను వివరించి వారిని పంపించారు *.అయితే పానదయకుల వ్యక్తితో యోసేపు గారు అన్నారు నువ్వు బయటకి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని.. *.ఈరోజు దేవుడు మన పక్షాన నిలబడతారు.. *.యోసేపు గారికి చెరసాలలో తోడుగా వున్నారు అని 3️⃣ సార్లు చెప్తున్నారు *✳️ఆదికాండం:40:14* *.కానీ ఒక కాలం దాకా యోసేపు గారిని గుర్తు చేసుకోలేదు .. *. ఈరోజు నువ్వు నిలబడాలి మన పరిస్థితుల్లో ...ఒకవేళ నిలబడలేక పోయిన నిలబడేటట్టు నా దేవుడు చేస్తారు *. ఈరోజు మనం కొన్ని ఉద్దేశ పూర్వకంగా మర్చిపోవాలి ...కొన్ని ఉద్దేశ పూర్వకంగా మర్చిపోకూడదు *.బైబుల్ 📖 గ్రంథంలో అనేక మంది దేవున్ని అడిగారు నన్ను జ్ఞాపకం చేసుకో అని* *✳️ఆది కాండం:8:1* (150 రోజులు ఓడలో వుండిపోయారు ...వీరి ఆశ బయటకి రావాలి అని) *✳️ఆధి కాండం:30:22-23*(ఇమే పిల్లలు లేకపోవడం చూసి దేవునితో పిల్లల్ని👶 ఇస్తావా లేదా చచ్చిపోమంటావ అని అడిగింది) *.ఇటువంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకము చేసుకొని చక్కటి యోసేపు గారిని ఇచ్చారు *.ఈరోజు మన పరిస్థితులను చూసి చచ్చిపోవాలి అని అనుకుంటాం *.మనం ఎప్పుడూ కూడా దానిని క్రియల్లో పెట్టకూడదు.. *✳️1 సమూయేలు:1:19* *.ఈరోజు నా దేవుడు నీ సంసార జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు *✳️న్యాయాదిపతులు:16:28* *✳️నిర్గమకాండం:2:24-25* *.సిలువలో వున్న ఒక దొంగ అన్నారు యేసయ్యా తో నన్ను జ్ఞాపకం చేసుకో ..దేవుడు అలాగే జ్ఞాపకం చేసుకున్నారు *✳️లూకా:23:39-43* *.ఈ పై వాక్యం చదివితే మనకు అర్థం అవుతుంది... *2️⃣బాగా గుర్తుంది ...(జ్ఞాపక ముంది)* *.మనం ఒక ఊరు నుండి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అదే ఊరు వెళ్తే మనం బాగా గుర్తు చేసుకుంటాం ... *.ఈరోజు మన బ్రతుకులో కూడా యేసయ్యా చేసింది బాగా గుర్తుండాలి *.ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు *.కానీ అవేవి వారికి గుర్తు లేదు *.యేసయ్యా అనాలి నా బిడ్డకు బాగా గుర్తు వుండాలి అని *.యోసేపు గారి 1️⃣0️⃣ మంది అన్నయ్యలు భోజనానికి 🥑🥑 🥝 ఐగుప్తు దేశానికి వెళ్ళారు .. *.ఇక్కడ అన్నయ్యలికి గుర్తు లేదు అక్కడ ఉన్నది *.కానీ యోసేపు గారు గుర్తు పట్టారు మా అన్నయ్యలు అని *.నువ్వు గానీ బాగా గుర్తు ఉంచుకోకపోతే నువ్వు కాళ్ళ బేరానికి వెళ్తావు *.నువ్వు బాగా గుర్తు చేసుకోవాలి నా తండ్రి ఎవరో అని... *. కన్యక మరియ గారిని ..యోసేపు గారిని అనేకమంది తప్పుగా అన్నారు కానీ వారు ఉద్దేశ పూర్వకంగా మర్చిపోయారు *.కానీ గొర్రెల 🐑 🐏 🐑 🐏 🐑 🐏 కాపరులు...దేవదూతలు 😇 చెప్పిన మాటలు ఉద్దేశ పూర్వకంగా గుర్తు ఉంచుకున్నారు *.ఈరోజు నువ్వు చెత్త మాటలన్నీ ప్రక్కన పెట్టేసి ఏవి గుర్తు ఉంచుకోవాలో అవి గుర్తు వుంచుకుంటే మనం గొప్ప అద్భుతం 😊 చూస్తాం *✳️లూకా:2:15-19* *.you should intentionally forget... *. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఉద్దేశ పూర్వకంగా గుర్తు ఉంచుకోవాలి... *.ఒక భక్తుడు చెప్తున్న మాటలు* *❇️ Remorse (పశ్చాత్తాపం)* -- A condemning Memory 📝 (ఖండించే జ్ఞాపకం) *❇️ Guilt (అపరాధ భావన)* -- An Accusing Memory 📝 (నిందించే జ్ఞాపకం) *❇️ Discouragement (నిరుత్సాహం)*-- A Defeating Memory 📝 (ఓడిపోయే జ్ఞాపకం) *❇️ Bitterness (చేదు)* -- A Blaming Memory 📝 (నిందించే జ్ఞాపకం) *❇️ Confidence (నమ్మకం)* -- An inspiring Memory 📝 (స్పూర్తిదాయకమైన జ్ఞాపకం) *❇️ Happiness 😊 (ఆనందం)* -- A joyful 😊 Memory 📝 (ఆనందకరమైన జ్ఞాపకం) *❇️ Gratitude (కృతజ్ఞత)* -- A Memory 📝 of Being valued Or loved (విలువైనదిగా లేదా ప్రేమించబడిన జ్ఞాపకం) *❇️ Faith (విశ్వాసం)* -- The Memory 📝 of God's faithfulness and power (దేవుని విశ్వాసనియత మరియు శక్తి యొక్క జ్ఞాపకం ) *3️⃣కేవలం గుర్తు చేసుకో..(జ్ఞాపకం చేసుకో)* *.నువ్వు వేదనలో ..కన్నిటిలో 😭 వెళ్తున్నావు అయితే జ్ఞాపకం చేసుకో *✳️కీర్తనలు:129:1-2* *.ఈరోజు ♦️అపజయం గుండా ♦️వేదన గుండా ♦️కన్నీరు గుండా వెళ్లా కానీ వారు విజయం పొందలేదు *.ఈరోజు ఏది విజయం ✌️ పొందదు ...ఎందుకంటే దేవుడు మనతో వున్నారు *.ఈరోజు మన ప్రార్థనకు 🙏 ఎప్పుడు చావు ఉండదు ...తప్పకుండా మన ప్రార్థనకు ఒకరోజు గొప్ప జవాబు చూస్తాం .. *.ఒక పాస్టర్ గారు అంటారు నేను ఎప్పుడూ కష్టం గుండా ..నష్టం గుండా వెళ్తానో అప్పుడు దేవుడు చేసింది జ్ఞాపకం చేసుకుంటాను... *.ఈరోజు దేవాది దేవుడు నీ జీవితంలో ఏమి చేశారో అది జ్ఞాపకం. చేసుకో ....దేవుని కార్యం చూస్తావు.... *God Bless You* ──── ◉ ──── ❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
🙏 ❤️ 👍 🤍 ❤‍🔥 😂 🙇‍♀ 🙌 🛐 54

Comments