Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
June 13, 2025 at 10:08 AM
తమ బిడ్డలు అందరూ చదివితేనే, ఆ తల్లికి అసలైన ఆనందం. ఒక బిడ్డకు కాదు, ఎంత మంది బిడ్డలు ఉన్నా "తల్లికి వందనం" ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం, ముగ్గురు పిల్లలు ఉన్న ఈ కుటుంబానికి రూ.39,000 వేసారు. #tallikivandanam #idhimanchiprabhutvam #julakantibrahmanandareddy
🙏 ❤️ 👍 4

Comments