
Julakanti Brahmananda Reddy
June 16, 2025 at 09:15 AM
ఏపీ స్కిల్ డెవలప్మెంట్, మాచర్ల SVR డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పాల్గొని, యువతకు ఉపాధి ఆవశ్యకత, ఏడాది కాలంలో ఐదుసార్లు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాల ద్వారా నియోజకవర్గ యువతకు అందించిన ఉద్యోగాలను గురించి యువతకు వివరించి.., ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేసిన మాచర్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు
#julakantibramhanandareddy

👍
1