
Julakanti Brahmananda Reddy
June 17, 2025 at 03:13 AM
వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దివంగత జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు కు ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబాలను ఓదార్చిన నరసరావుపేట గౌరవ ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మాచర్ల గౌరవ ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు
#julakantibrahmanandareddy
#jbrformacherla
❤️
👍
2