Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
June 18, 2025 at 03:49 AM
మా జీవితాల్లో ఆరోగ్య వెలుగులు నింపుతోంది సీఎం రిలీఫ్ ఫండ్..! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయహృదయానికి.., ఆపద కాలంలో బాసటగా నిలుస్తున్న మా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారికి సదా రుణపడి ఉంటాం..! #julakantibrahmanandareddy #jbrformacherla
❤️ 1

Comments