Julakanti Brahmananda Reddy
Julakanti Brahmananda Reddy
June 19, 2025 at 12:58 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను పురష్కరించుకుని మాచర్ల పట్టణం, SKBR గ్రౌండ్ నందు ఈ నెల 21, శనివారం ఉదయం 5 గంటలకు జరగనున్న యోగా దినోత్సవ వేడుకలకు నాతో పాటు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యోగా ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని.., జాతీయ ఐక్యత స్పూర్తిని సమాజంలో నింపాలని ప్రార్థన..! #julakantibrahmanandareddy #yogandhracampaign
Image from Julakanti Brahmananda Reddy: అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను పురష్కరించుకుని మాచర్ల పట్టణం, SKBR...
👍 ❤️ 3

Comments