
Julakanti Brahmananda Reddy
June 19, 2025 at 03:12 PM
మాచర్ల నియోజకవర్గ ప్రజల పాలిట రాక్షసుడిలా దాపరించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అమాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న జగన్ సుద్ధపూస మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు అత్యంత జుగుప్సకరమైన సామెత గుర్తొస్తుంది..!!
#julakantibrahmanandareddy
👍
❤️
3