
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
June 15, 2025 at 04:08 PM
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
*సోమవారం, జూన్ 16, 2025*
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం*
తిథి. : *పంచమి* మ1.26 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *ధనిష్ఠ* రా11.33 వరకు
యోగం : *వైధృతి* ఉ10.20 వరకు
కరణం : *తైతుల* మ1.26 వరకు
తదుపరి *గరజి* రా12.50 వరకు
వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తము : *మ12.26 - 1.18*
మరల *మ3.02 - 3.54*
అమృతకాలం : *మ1.14 - 2.50*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ /కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *మిథునం* || చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *5.29* ||
ప్రదోష కాలం : 6.11 - 6.31pm
సూర్యాస్తమయం:
*6.31*
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏
-----------------------
-----------------
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
🙏
❤️
👍
❤
💛
🚩
👌
👺
🕉
😊
129