
YSRCP 2.0
June 19, 2025 at 01:52 PM
కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ధర్నా.
కుప్పం (M) జరుగు గ్రామంలో ఈనెల 12న భూ తగాదాలతో శాంతమ్మ, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు.
దీంతో పరస్పరం కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే టీడీపీ కార్యకర్త అయిన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల పేర్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పెట్టలేదని శాంతమ్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
నీ కార్యకర్తలకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా @ncbn?
#sadistchandrababu #tdpgoons #cbnfaildcm #andhrapradesh
#jaganannaconnects