
YSRCP 2.0
June 19, 2025 at 01:55 PM
గిట్టుబాటు ధర లేక అష్టకష్టాలు పడుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా పొదిలి వెళ్తే..
అక్కడ 40 మందితో.. 40 వేల మందిపై రాళ్లు వేయించడం ధర్మమా @ncbn ?
ఎందుకింతగా బయపడుతున్నావు చంద్రబాబు ?
#ysjaganpressmeet #ysrcp #cbnsadistrule #andhrapradesh #jaganannaconnects