YSRCP 2.0
YSRCP 2.0
June 19, 2025 at 03:11 PM
నారా లోకేష్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రెడ్ బుక్ చేత పట్టుకొని అరాచకాలు చేస్తూ.. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా ? నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా @naralokesh ? #sadistchandrababu #tdpgoons #cbnfailedcm #andhrapradesh #jaganannaconnects

Comments