YSRCP 2.0
YSRCP 2.0
June 20, 2025 at 08:26 AM
వైసీపీ కార్యకర్త కుటుంబానికి రూ.10 లక్షలు సాయం. వైఎస్ జగన్ గారి పల్నాడు పర్యటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన వైసీపీ కార్యకర్త సింగయ్య కుటుంబానికి పరామర్శించి.. పార్టీ తరుపున 10 లక్షల చెక్ ను అందజేసిన వైసీపీ నేతలు. #ysjagancares #palnadu #ysrcp #cbnsadistrule #andhrapradesh #jaganannaconnects

Comments