
YSRCP 2.0
June 20, 2025 at 01:34 PM
నాటకాలోద్దు, డైరెక్ట్ గా #pointkiraa @ncbn.
జగన్ గారి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాను అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చావు.
రిబ్బన్ కట్టింగ్ చేయకుండానే సూపర్ సిక్స్ చేసేసాను అని ఊదరగొడుతున్నావ్..
ఇది నమ్మి ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా చంద్రబాబు ?
#sadistchandrababu #cbnfailedcm
#mosagadubabu
#andhrapradesh #jaganannaconnects