YSRCP 2.0
YSRCP 2.0
June 20, 2025 at 04:38 PM
అధికార మదంతో రెచ్చిపోతున్న గుంతకల్లు @JaiTDP ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. - వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలను నామినేషన్లు వేయకుండా చేద్దాం - వైసీపీ నేతలు టీడీపీలో చేరితే సరి.. లేదంటే తోకలు కత్తరించి సున్నం అంటిస్తా. - లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను ఓపెన్ చేస్తా. #sadistchandrababu #tdpgoons #cbnfailedcm #andhrapradesh #jaganannaconnects

Comments