
Sakshi Telugu News
June 17, 2025 at 12:18 PM
రైల్వేస్టేషన్‌లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని, రైలు వస్తున్నపుడు ప్లాట్‌ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు.
https://www.sakshi.com/telugu-news/family/dad-shields-his-daughter-his-body-after-she-fell-railway-platform-video-viral