
Sakshi Telugu News
June 17, 2025 at 01:31 PM
*చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం*
- కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
- రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇదే నిదర్శనం
- చంద్రబాబు .. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?
- మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?
- కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే
- ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు
👍
😢
😂
🙏
20