
Sakshi Telugu News
June 18, 2025 at 01:15 AM
మద్యం అక్రమ కేసులో ఆయనకు సంబంధం ఉందని చెప్పాలన్నారు
డీజీపీకి లేఖ రాసిన చెవిరెడ్డి పూర్వ గన్‌మెన్ మదన్
అబద్ధాలు చెప్పనన్నందుకు కొట్టారు.. బూతులు తిట్టారు
ముఖం, వీపుపై పిడిగుద్దులు గుద్దారు..చేతి వేళ్లు వెనక్కు విరిచారు
తప్పుడు స్టేట్‌మెంట్ల కోసం టార్చర్ చూపుతున్న సిట్
చెవిరెడ్డి వెంట తిరిగిన వారిని చిత్రవధ చేసి నరకం చూపిస్తున్న వైనం
గతంలో గన్‌మెన్లుగా పని చేసిన వారిని చితక బాదిన అధికారులు
సిట్ విచారణ తీరుతో ఆస్పత్రి పాలైన హెడ్ కానిస్టేబుల్ మదన్
ఈ మేరకు హైకోర్టులోనూ పిటిషన్.. విచారణ నేటికి వాయిదా
https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/chevireddy-bhaskar-reddy-gunmen-madan-reddy-letter-ap-dgp-2481076
👍
2