Sakshi Telugu News

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 19, 2025 at 03:12 AM
బిగ్‌బాస్‌ గౌతమ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్‌ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీనాయక్‌ తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి కుటుంబానికి యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి ఆర్థిక సాయిం ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన శ్రీరాంనాయక్, జ్యోతిబాయి దంపతులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 'ఆపరేషన్‌ సిందూర్‌'లో మురళీనాయక్‌ మరణించిన విషయం తెలిసిందే. https://www.sakshi.com/telugu-news/movies/anchor-sravanthi-chokkarapu-help-jawan-murali-nayak-family-2482231
👍 4

Comments