Sakshi Telugu News

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 19, 2025 at 06:32 AM
"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్‌గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్‌ పరిస్థితి కూడా పుష్పరాజ్‌ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్‌ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా.. తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు. https://www.sakshi.com/telugu-news/movies/daggubati-purandeswari-about-jr-ntr-political-entry-and-family-issues-2482327
❤️ 1

Comments