
Sakshi Telugu News
June 20, 2025 at 06:30 AM
కడప కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేయడంతో మున్సిపల్ కమిషనర్‌కి మేయర్ సురేష్‌బాబు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెరిస్తే సమావేశం ఎలా పెట్టాలంటూ సురేష్ బాబు ప్రశ్నించారు. సమావేశం మందిరం కాకుండా ఎక్కడ సమావేశం పెట్టాలో చెప్పాలన్న మేయర్.. అధికారులపై మండిపడ్డారు.
https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/mayor-suresh-babu-issues-notice-kadapa-municipal-commissioner-2483277
👍
3