
Sakshi Telugu News
June 20, 2025 at 07:28 AM
మెగా హీరో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన ఓ మంచి నిర్ణయం తీసుకుంది. తన కూతురి పేరుని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో ఉన్న ఓ పులి పిల్లకు పెట్టింది. ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. గతంలో పులిపిల్లని చరణ్-ఉపాసన దంపతులు దత్తత తీసుకోగా.. ఇప్పుడు దానికి కూడా కూతురి పేరు పెట్టడం విశేషం.
https://www.sakshi.com/telugu-news/movies/klin-kaara-birthday-and-mother-upasana-pic-tigress-2483295