Sakshi Telugu News

Sakshi Telugu News

101.6K subscribers

Verified Channel
Sakshi Telugu News
Sakshi Telugu News
June 20, 2025 at 09:29 AM
ఏపీని రప్పా రప్పా రాజకీయం ఊపేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా? నీ తల నరకొచ్చు కదా.. అంటూ జగన్‌ను ఉద్దేశించి ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయారాయన. https://www.sakshi.com/telugu-news/politics/ap-rappa-rappa-politics-gorantla-butchaiah-chowdary-comments-ys-jagan-2483329
😮 😂 9

Comments