
Sakshi Telugu News
June 20, 2025 at 10:05 AM
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని నిలదీశారు.
https://www.sakshi.com/telugu-news/politics/ysrcp-spokesperson-shyamala-takes-pawan-kalyan-2483336
👍
❤️
😂
12