
Sakshi Telugu News
June 20, 2025 at 01:59 PM
బాలీవుడ్‌లో ప్రముఖ ఆర్జే మహ్‌వశ్ (RJ Mahvash) గత కొంతకాలంగా తెగ వైరలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోయింది. దానికి కారణం దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెపేరు ఒక్కసారిగా నెట్టింట హల్‌చల్ చేసింది.
https://www.sakshi.com/telugu-news/movies/rj-mahvash-responds-cricketer-yuzvendra-chahal-gives-her-career-2483389